Saturday 1 February 2014

new song...

ఏమిటో సరికొత్తగా తోచె మరి ఎందుకో...
కలలను వదలననే కనులేలనో...
పదములనే నీ వైపు తిప్పుకుని మనసునే నీ వశం చేసుకుని నాలో ఈ గిలిగింతకే ఈ రోజు ప్రేమ అన్న పేరు పెట్టావు...
ఈ నిజం కల కాదుగా...మరొ జన్మే నీ ప్రేమలో కలిగేంతలా ఏ మంత్రమేసావో.....
నీ మౌనం భాషైనదే...నేనెన్నడూ ఊహించని పదాలనే పలికేనెలా ఈ భాష పేరేంటో.....

కడలే పొంగెనులే,అలలై ఎగసెనులే,తన దరినే ఉన్న నీ పాదాలను ముద్దాడేందుకు...
కనులే మూసెనే,నింగి నిదరే పోయెనే,తన కనులలొ ఉన్న నీ రూపాన్నే బంధించేందుకు...

2 comments:

  1. too good :)
    I like the line "మరొ జన్మే నీ ప్రేమలో కలిగేంతలా ఏ మంత్రమేసావో" !!!
    Keep it up Buddi

    ReplyDelete